¡Sorpréndeme!

Rahul Dravid కి ఎవ్వరి సపోర్ట్ లేదు, Team India మాజీ కోచ్ సంచలనం!! || Oneindia Telugu

2021-05-21 77 Dailymotion

Dravid was invested in India becoming the best but not everyone in the team had the same feeling: Greg Chappell
#RahulDravid
#Bcci
#SouravGanguly
#GregChappell

భారత జట్టుకు కోచ్‌గా తన రెండేళ్ల (2005-2007) కాలంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన గ్రెగ్ చాపెల్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ క్రికెటర్ ది వాల్ రాహుల్ ద్రవిడ్ తన సారథ్యంలో భారత జట్టును వరల్డ్ నెంబరవన్ టీమ్‌‌గా తీర్చిదిద్దాలనుకున్నాడని, కానీ సహచర ఆటగాళ్ల నుంచి అతనికి మద్దతు లభించలేదన్నాడు.